On the occasion of Pawan Kalyan’s birthday, a devoted fan completed a 71-day fasting and performed porlu dandalu (prostration pilgrimage) at the Japali Anjaneya Swamy Temple in Tirumala. Eeshwar Royal, the passionate devotee, made 24 foot pilgrimages to Japali Teertham, praying for the health and wellbeing of Deputy CM Pawan Kalyan. This video captures the incredible devotion and faith of a true fan.
📍 Location: Japali Teertham, Tirumala
📆 Occasion: Pawan Kalyan Birthday 2025
🙏 Must watch for all Pawan Kalyan fans!
👍 Like | 💬 Comment your thoughts
🔁 Share & spread the devotion!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు
పురస్కరించుకుని ఆయన వీరాభిమాని ఈశ్వర్ రాయల్ పొర్లుదండాలతో జపాలి ఆంజనేయ స్వామివారిని మంగళవారం దర్శించుకున్నారు. మెట్లపై పొర్లుదండాలతో ఆలయం వద్దకు చేరుకుని పూజలు చేశారు. ఈ ప్రభుత్వం మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ప్రతిసారి 71 రోజులపాటు దీక్ష ఉంటున్నట్లు వెల్లడించారు. తిరుమల, తిరుత్తణి, జపాలి మెట్లమార్గంలో 24 పర్యాయాలు పొర్లుదండాలు పెట్టినట్లు చెప్పారు...
#PawanKalyan
#PawanKalyanBirthday
#JanaSena
#PawanFans
#PowerstarPawan
#FanDevotion
#71DaysDeeksha
#JapaliTeertham
#PorluDandalu
#HanumanBhakti
#PawanBirthdaySpecial
#PawanAbhimani
#DevotionalJourney
#TeluguDevotional
#JapaliYatra
Also Read
Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకల్లో సూపర్ స్టార్.. ఎమోషనల్ పోస్ట్‌తో పవర్ స్టార్ :: https://telugu.filmibeat.com/hero/karunada-chakravarthy-shiva-rajkumar-at-pawan-kalyan-birthday-celebration-power-star-emotional-post-160605.html?ref=DMDesc
పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ఒరిజినల్ స్టోరీ ఇదా.. రివీల్ చేసిన డైరెక్టర్ క్రిష్ :: https://telugu.filmibeat.com/television/pawan-kalyan-hari-hara-veeramallu-movie-original-story-director-krish-jagarlamudi-160597.html?ref=DMDesc
Pawan Kalyan Birthday OG Blast: పవన్ కళ్యాణ్ బర్త్‌డే ట్రీట్.. వైల్డ్‌గా ఓజీ గ్లింప్స్! :: https://telugu.filmibeat.com/whats-new/pawan-kalyan-birthday-og-blast-power-packed-glimpse-raised-expectations-for-the-movie-to-next-level-160589.html?ref=DMDesc
~PR.38~ED.232~